సిలువపై క్రీస్తు యొక్క శ్రమలు [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్]
World Mission Society Church of God
0:00 / 0:00
సిలువపై క్రీస్తు యొక్క శ్రమలు [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్]
15 952 просмотра · 6 лет назад
World Mission Society Church of God
385 тыс. подписчиков
15 952 просмотра · 6 лет назад
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
పులియని రొట్టెల పండుగ
క్రీస్తు యొక్క శ్రమలను మరియు బలిదానమును జ్ఞాపకం చేయును
రెండు వేల సంవత్సరాల క్రితం, యేసు క్రొత్త నిబంధన పస్కా ద్వారా
మానవాళి యొక్క పాపములను క్షమించారు.
పులియని రొట్టెల దినమైన, మరుసటి దినమున,
యేసు తన పిల్లల యొక్క పాపాలను మోశారు
మరియు వారి యెడల తన గొప్ప ప్రేమను కనపరిచారు.
దేవుని సంఘము ప్రపంచ మంతటా దేవుని యొక్క
ప్రేమను పంచుకొంటుంది
మానవాళి రక్షణ కొరకు మరలా వచ్చిన దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారి చేత
అనుగ్రహించబడిన మన పాపక్షమాపణకు గల మార్గము, మరియు పరలోక తల్లి!
దేవుని ప్రేమ ద్వారా రక్షణ యొక్క కృపతో ధరించబడిన,
దేవుని సంఘ సభ్యులమైన మనము, పరలోకము పట్ల ఆశను కోల్పోకుండా
కృతజ్ఞతాభావంతో మన విశ్వాసమును నిలుపుకుంటున్నాము.
1 యోహాను 4:9
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన
అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన
దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com