Перейти к содержимому

E478 | సంక్షోభంలోనూ విజయం | వెంకటేష్ | ఏలూరు జిల్లా

Andhra Pradesh Community Managed Natural Farming

0:00 / 0:00

E478 | సంక్షోభంలోనూ విజయం | వెంకటేష్ | ఏలూరు జిల్లా

268 просмотров · 5 ч назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
268 просмотров · 5 ч назад
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం చీమలవారిగూడెం గ్రామానికి చెందిన రైతు చీమల వెంకటేశ్ 2016 నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. రసాయన వ్యవసాయం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై అవగాహనతో ప్రకృతి పద్ధతిలో వరి సాగు ప్రారంభించి, ప్రస్తుతం 30 రకాల నవధాన్యాలను సాగు చేస్తున్నారు. ఎల్‌ నిన్యో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత రాకుండా PMDS ద్వారా మేతను అందిస్తున్నారు. సుమారు 16 పశువులను పెంచుతున్న ఆయన, PMDS పంటలను పశువుల ఆహారంగా వినియోగించడం ద్వారా పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మెరుగుపడినట్లు చెబుతున్నారు. నవధాన్యాల నుంచి జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి తన పంటలకు, ఇతర రైతులకు అందిస్తున్నారు. తక్కువ నీటి లభ్యతలోనూ పశువులకు నిరంతరం మేత అందించే PMDS విధానం రైతులకు ఎంతో ఉపయోగకరమని వెంకటేశ్ సూచిస్తున్నారు.