సత్తుపల్లిలో ఘోర ప్రమాదం..ఆటోను డీకొట్టిన గ్రానైట్ లారీ | Prime9 Khammam
Prime9 Khammam
0:00 / 0:00
సత్తుపల్లిలో ఘోర ప్రమాదం..ఆటోను డీకొట్టిన గ్రానైట్ లారీ | Prime9 Khammam
2 201 просмотр · 2 месяца назад
Prime9 Khammam
1,23 тыс. подписчиков
2 201 просмотр · 2 месяца назад
#RoadAccident #Sathupalli #KhammamNews #AccidentNews #TrafficJam #GraniteLorry #BreakingNewsIndia #LatestNews #LocalNews #prime9khammam
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా దూసుకొచ్చిన లారీ ముందున్న ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టడంతో రెండు ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానిక ప్రజలు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి, రాకపోకలను తిరిగి పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
| Subscribe |
| Prim9 Khammam |