Okate Korika, Okka Cheli, Yetidapula, Old Telugu all Songs from Movie Prema Kanuka - 1969
Dehame Devalayam Patala Ragalayam
0:00 / 0:00
Okate Korika, Okka Cheli, Yetidapula, Old Telugu all Songs from Movie Prema Kanuka - 1969
31 407 просмотров · 5 лет назад
Dehame Devalayam Patala Ragalayam
28,3 тыс. подписчиков
31 407 просмотров · 5 лет назад
ప్రేమకానుక - 1969 లో విడుదలైన ఈ చిత్రానికి వీ. శోభనాద్రిరావు గారు స్క్రీన్ ప్లే, మరియు దర్శకత్వం వహించగా టి. చలపతిరావుగారు సంగీతం అందించారు . అన్ని 8 సాంగ్స్ బాగా వచ్చాయి. "ఒకటే కోరిక ఒకటే వేడుక " పాట సూపర్ హిట్. "ఏటి దాపుల తోట లోపల" ఇంతకు ముందు ఒక్కటే షేర్ చేశాను. నాకు చాలా ఇష్టమయిన పాట. "ఒక్క చెలి చూచిన చూపే" హిందీ సాంగ్ ట్యూన్. ఈ మూవీ యూట్యూబ్ లో ఉన్నాది. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు షేర్ చెయ్యండి.
చిత్రం : ప్రేమకానుక - (September 11, 1969)
నటీ నటులు : హరనాధ్, రామకృష్ణ, విజయనిర్మల, విజయశ్రీ, మిక్కిలినేని, ఛాయాదేవి, నాగయ్య, కె.వి.చలం, రమాప్రభ
సంగీతం : టి. చలపతిరావు
1. ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని - పి.సుశీల, టి.ఆర్. జయదేవ్ - రచన: డా. సినారె 00:00
2. ఏటి దాపుల తోట లోపల తేట తేనియలొలుకు - పి.సుశీల - రచన: డా.సినారె 04:20
3. ఒక్క చెలి చూచిన చూపే నవ్విన నవ్వే - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: దాశరధి 08:45
4. చిన్నదాని చూసి కనుసైగ చేసి మనసంతా దోచి - ఎస్. జానకి బృందం - రచన: దాశరధి 12:38
5. నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు - టి.ఆర్. జయదేవ్ - రచన: టి. చలపతిరావు 16:20
6. ఓ..పడచు నిగ్గుల చినవాడా పక్కచూపుల పసివాడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 19:32
7. ఇదే నా కానుక నవదంపతులకు..కలకాలం మీ కాపురం - ఎస్. జానకి - రచన: డా.సినారె 22:52
8. సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే - మాధవపెద్ది, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 27:20
https://drive.google.com/drive/folder...