ఎప్పుడు చేసే పచ్చడి కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి|| tasty 😋 yummy 😋😋😋
Aruna's Lifestyle
0:00 / 0:00
ఎప్పుడు చేసే పచ్చడి కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి|| tasty 😋 yummy 😋😋😋
47 просмотров · 2 дн. назад
Aruna's Lifestyle
30 подписчиков
47 просмотров · 2 дн. назад
కావలసిన పదార్థాలు
క్యారెట్ పావుకిలో
మామిడికాయ ఒకటి
ఒక స్పూన్ మినపప్పు
ఒక స్పూన్ శనగపప్పు
ఆఫ్ స్పూన్ జీలకర్ర
కొంచెం కొత్తిమీర
పచ్చిమిరపకాయలు 14
వెల్లుల్లి రెబ్బలు కొన్ని
తగినంత ఆయిల్
తాలింపు (పోపు):-
ఒక స్పూన్ శనగపప్పు
ఒక స్పూన్ మినపప్పు
కొంచెం జీలకర్ర
కొంచెం ఆవాలు
ఎండుమిర్చి కొన్ని
కరివేపాకు కొంచెం