Перейти к содержимому

| MAREDUMILLI TOURIST PLACES | TRIBAL MARKET | GIRIJANA SANTHA | VILLAGE MARKET | FOREST LIFE | ORG|

Venkatesh Explore

0:00 / 0:00

| MAREDUMILLI TOURIST PLACES | TRIBAL MARKET | GIRIJANA SANTHA | VILLAGE MARKET | FOREST LIFE | ORG|

466 277 просмотров · 1 г. назад
Venkatesh Explore
26,8 тыс. подписчиков
466 277 просмотров · 1 г. назад
మనం చూసే ఈ సంత ప్రతి బుధవారం పాతకోట గ్రామమ్ అల్లూరి సీతారామరాజు జిల్లా లో జరుగుతుంది. మారేడుమిల్లి నుండి 60 km. ఈ కథనాన్ని 2 పార్ట్స్ గా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సంతలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మారుతున్న ఈ సమాజంలో ఉన్నటువంటి రేట్లు, ఇక్కడ దొరికే ధరలు చూస్తే తప్పకుండా ఆశ్చర్య పోవాల్సిందే. ఆర్గానిక్ పప్పులు, కూరగాయలు, ఇలా మరెన్నో ఉన్నాయి. పెద్ద పేద్దని మూడు కాయలు 10 రూపాయలు అంటే? ఏంటి ఇక్కడ ఈ విధంగా అమ్ముతారు అనిపించింది చూడగానే నాకు. నా ఈ ప్రయాణంలో మీరు కూడా భాగమే. నేను పొందిన ఈ అనుభూతిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. #tribal market #village tribal market #araku tribal market #tribal market in andhra #venkatesh explore #indian tribal market #market #tribal market in world #tribal weekly market #indian tribal markets #tribal #tribal culture #araku tribal culture #tribal markets #odisha tribal market #famous tribal market #tribal market in india #village market #tribal lifestyle #weekly market #tribal food #andhra tribal market #kasipatnam tribal market araku tribal market #araku tribal culture #araku valley #tribal market #araku #araku tribes #araku valley tour #village tribal market #tribal markets in india #best place to visit in araku valley #tribal markets #araku santa #girijana santa #aadivasi market #aadivasi santha #tribes market #araku santha #tribals #araku market #araku tribal bazar #araku village #araku tourism #araku best place #vizag#oldest villages #village markets #villagelifestyle #santa #santhalu #touristattractions #touristdestinations #travel #telugusantha #pathakota santha #gurthedu #adavikodi #touristattraction #touristdestination #maredumilliforest #maredumilli