Перейти к содержимому

Telugu Christian Songs | Manaserigina Yesayya | Jesus Songs Telugu | Christian waves

Christian waves

0:00 / 0:00

Telugu Christian Songs | Manaserigina Yesayya | Jesus Songs Telugu | Christian waves

552 просмотра · 13 дн. назад
Christian waves
83 подписчика
552 просмотра · 13 дн. назад
Telugu Christian Songs | Manaserigina Yesayya | Jesus Songs Telugu | Christian waves Jesus knows our hearts, understands our pain, and loves us unconditionally. ❤️ May this song bring peace, hope, and blessings to your heart. Listen, enjoy, and be blessed by the love of Jesus. 🙌 Timestamps 00:00 Prelude 00:51 Pallavi 01:18 Interlude 1 02:00 Charanam 1 03:00 Interlude 2 03:49 Charanam 2 04:48 Outro Song Lyrics: మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు (2) హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2) సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2) ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| 🙏 If you like this song: 👍 Like | 💬 Comment | 🔔 Subscribe Please share this song with your friends and family. All Glory to Jesus! ❤️🙌 #ManaseriginaYesayya #jesussongstelugu #TeluguChristianSongs #JesusSongs #ChristianSongs #TeluguWorshipSongs