ఎందుకో ఏమిటో దేనికో వేదనా | VERSION 1 | ఓ భగ్న ప్రేమికురాలి విరహ వేదన |ENDUKO YEMITO | n m rao bandi
RHYTH-M🎙️C RAGA
0:00 / 0:00
ఎందుకో ఏమిటో దేనికో వేదనా | VERSION 1 | ఓ భగ్న ప్రేమికురాలి విరహ వేదన |ENDUKO YEMITO | n m rao bandi
1 349 просмотров · 10 дней назад
RHYTH-M🎙️C RAGA
387 подписчиков
1 349 просмотров · 10 дней назад
ఎందుకో ఏమిటో దేనికో వేదనా — తెలుగు విరహ గీతం | తెలుగు ప్రేమ పాటలు | VERSION 1 | n m rao bandi
*ప్రేమలోని మాధుర్యాన్ని, విరహంలోని వేదనను, ఎడబాటులోని బాధను, పునఃకలయికపై హృదయం పెంచుకున్న ఆశను స్వరాల సోయగంలో ఆవిష్కరించిన ఓ నిజమైన రొమాంటిక్ గీతం!* ❤️🎶
*ఎందుకో ఏమిటో దేనికో వేదనా…*
విరహం గుండెలో రగిలించే తీయని మంట… ప్రేమించిన మనసును క్షణక్షణం కలవరపరిచే అంతులేని ఆరాటం… ప్రియుని చూడాలని, అతని ఒడిలో సేదతీరాలని, తనువూ మనసూ అతనితో పెనవేసుకోవాలని తపించే ఓ ప్రేమికురాలి హృదయ ఆవేదనే ఈ గీతం!
ప్రతి చూపులో ఓ నిరీక్షణ… ప్రతి తలపులో ఓ మధురమైన వేదన… ప్రతి నిశీధిలోనూ ప్రియుని రాకకై ఎదురుచూపు! ప్రకృతి పలికే ప్రతి సైగలోనూ, గాలి మోసుకొచ్చే ప్రతి సవ్వడిలోనూ, పూలు విరబూసే ప్రతి వేళలోనూ ఆమెకు వినిపించేది ప్రేమే… కనిపించేది ప్రియుని రూపమే!
సిగ్గు తెరల వెనుక చిగురించే చిలిపి కోరికలు, మౌనంగా మదిని దహించే విరహ జ్వాలలు, ఎడబాటును చెరిపేసి ఒక్కటవ్వాలనే తపన—ఇవన్నీ కలగలిసిన ఓ మధుర భావాల కావ్యం ఈ పాట!
---
*Enduko Emito Deniko Vedana… — A Lover’s Yearning for Reunion* ❤️🎶
A heart consumed by the sweet agony of separation… a soul restless with longing… a lover yearning to see her beloved, find solace in his embrace, and bridge the distance between their hearts.
Every glance carries a silent question. Every memory awakens a tender ache. Every moonlit night deepens her wait for the one who holds her heart. In the whisper of the breeze, the bloom of a flower, and the changing moods of nature, she discovers echoes of her love.
Behind her shy smiles lie unspoken desires; beneath her silence burns the fire of longing. Torn between the pain of separation and the dream of togetherness, her heart yearns for the moment when two souls become one.
*A poetic celebration of love, longing, separation, and the eternal hope of reunion—a truly romantic, deeply emotional, and cinematic journey into a lover’s heart.*
✨ *A cinematic journey towards healing and harmony. Come, find your peace in every note. Your soulful experience begins here… and now!* 🎶
*CREDITS*
*Lyrics & Visualization:* n m rao bandi
*Video & Editing:* e. sai chandu & sampath kumar
9010711708
LYRICS :
pallavi]
ఎందుకో ఏమిటో దేనికో వేదనా
ఎందుకో ఏమిటో దేనికో శోధనా
నిను చూడాలి ఒడి వాలాలి
పెనవేయాలీ నను మరవాలి
మనువాడాలి నిను కూడాలి
కల కరగాలి కధ జరగాలి
ఎద తేలాలీ వ్యధ తీరాలి
వేయి జన్మాల విరహ తాపాల
ఆర్తి శమియించ వేచి ఉన్నాను
ఎందుకో ఎందుకో మనసుకీ యాతనా
[verse 1]
మనసు ఊగింది ఎగసి ఆడింది మాట విననందీ ... ఏమిటో
వలపు వాలింది తలపు చెదిరింది తనువు రగిలిందీ ... అది దేనికో
బుగ్గ కందింది సిగ్గు పొంగింది మాయ కమ్మింది మత్తు జల్లింది
ఆశ విచ్చింది ఊసు చెప్పింది తెలుసునా అంది తెలుసుకోమంది
అందుకా చిందుకా పొందుకా విందుకా
పైర చెప్పింది మబ్బు చెప్పింది ఋతువు చెప్పిందీ ... ఏమనీ
గువ్వ చెప్పింది పువ్వు చెప్పింది నవ్వు చెప్పిందీ ... ప్రేమనీ
[verse 2]
మాపు వేళాయెనే దాపు రావాయెనే కాపు కావాయెనే ... మరి దేనికో
రేయి బరువాయెనే హాయి కరువాయెనే సోయి మన దాయెనే ... సరి ఎందుకో
రేయి రమ్మంది రేడు కమ్మంది
హాయి ఇమ్మంది సోలి పొమ్మంది
అందుకా పొందుకా విందుకా తొందరా
నాదీ నీదంటూ వేరే లేదంది నువ్వూ నేనంటూ ... లేరందీ
నువ్వే నేనందీ నేనే నువ్వంది నేనూ నువ్వందీ ... కోరిందీ
ఎందుకో ఏమిటో దేనికీ గాభరా ...