Перейти к содержимому

ఓట్స్‌తో ఇలా ఆమ్లెట్ చేస్తే మళ్లీ మళ్లీ తింటారు | Oats Omelette Recipe in Telugu

Devi's Diary📓

0:00 / 0:00

ఓట్స్‌తో ఇలా ఆమ్లెట్ చేస్తే మళ్లీ మళ్లీ తింటారు | Oats Omelette Recipe in Telugu

41 просмотр · 7 дней назад
Devi's Diary📓
97 подписчиков
41 просмотр · 7 дней назад
రోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ తిని బోర్ కొడుతోందా? అయితే ఈ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి! ఓట్స్‌తో రుచికరమైన ఆమ్లెట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. బ్రేక్‌ఫాస్ట్‌గా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వారికి ఇది మంచి ఐడియా! ఈ వీడియోలో ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి #oats #omlette #breakfast #egg #health