Перейти к содержимому

#2021_New_Christmas_Song ||Bethlehemu puramulo|| Telugu folk Christmas Song|| #Prabhu_kiran

Prabhu Kiran SM

0:00 / 0:00

#2021_New_Christmas_Song ||Bethlehemu puramulo|| Telugu folk Christmas Song|| #Prabhu_kiran

19 469 просмотров · 4 г. назад
Prabhu Kiran SM
9,43 тыс. подписчиков
19 469 просмотров · 4 г. назад
Song : Bethlehemu puramulo Lyrics, tune, voice : Bro.Prabhu Kiran Music, mix, master : Paul Gideon Videography & edit : Samuel Paul Thumbnail & video out : Paul Boaz Band featured : Keys : Paul Gideon Guitar : Ruben Tape : Bobby , sunny , Lokesh, Emmanuel Tabla : Yosepu & team Chorus : Pujitha, Keerthi, Shirisha Set Design & arranged: Emmanuel, Sai, Sunny, Melchizedek, Akula Lights , Live audio: Aanadh *Audio & video recorded and edited at Siluva Mission Sudios @Addada Special thanks to kannababu garu and the people those are in the part of this project *Do listen and Glorify our Lord *If you want listen more Christian Devotional songs, consider to Subscribe "PRABHU KIRAN SM" YouTube Channel Lyrics: పల్లవి: బేత్లేహేము పురములో నాడు పశుల పాకలో జన్మించేను శ్రేయేసుడు ముక్తి కలుగచేయను మోక్ష భాగ్యమివగ దిగివచేను పరలోకము "2" పుడమంత నిండింది సవ్వడితో సందడితో "2" హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ "2" 1): మహిమను కలిగిన మహాదేవుడు మనుషులనేంతో ప్రేమించెను మహిమను కలిగిన మహా దేవుడు మనలను ఎంతో ప్రేమించెను తన ప్రేమలో బంధింప రక్షణకు మార్గము చూప "2" జన్మించే ప్రభుఏసు ఆనందం ఇది సంతోషం జన్మించే ప్రభుఏసు ఆనందం సంతోషం హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ "2" (పల్లవి) 2): రాజులనేలే రారజుడు రాజ్యము మనకై ఇడిసోచ్చేను "2" ప్రభు రాజ్యములో మనమంతా ఆయనతో ఆనందింప "2" జన్మించే ఆ ప్రభువు అశ్యర్యం మన అదృష్టం జన్మించే ఆ ప్రభువు అశ్యర్యం అదృష్టం హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ "2" (పల్లవి) 2021 latest christmas songs/2021 new christmas songs/latest christmas song/new christmas song/ prabhukiran new christmas song/ siluva mission christmas song/ Gideon musical/ new latest christmas song 2021/ new christmas folk song/ latest folk christmas song/ folk christmas song/ telugu christmas folk song/folk telugu christmas song/ joyful Noise folk Christmas song