నాచారంలో లేడీస్ హాస్టల్లో దొంగ సీసీటీవీలో దొంగతనం విజువల్స్! | Theft In Nacharam Meenakshi Ladies
Samayam Telugu
0:00 / 0:00
నాచారంలో లేడీస్ హాస్టల్లో దొంగ సీసీటీవీలో దొంగతనం విజువల్స్! | Theft In Nacharam Meenakshi Ladies
3 089 просмотров · 9 ч назад
Samayam Telugu
688 тыс. подписчиков
3 089 просмотров · 9 ч назад
హైదరాబాద్ నాచారంలోని మీనాక్షి లేడీస్ హాస్టల్‌లో చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉదయం 6.30 గంటల సమయంలో హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు.. రెండో అంతస్తులో నిద్రిస్తున్న విద్యార్థినులకు చెందిన సెల్ ఫోన్లను అపహరించి పరారయ్యాడు. ఉదయం పూటే నిర్భయంగా దొంగ లోపలికి రావడంపై సెక్యూరిటీ పర్యవేక్షణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్లలో కనీస భద్రత కల్పించడం లేదంటూ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
A shocking theft was reported at Meenakshi Ladies Hostel in Nacharam, Hyderabad, around 6:30 AM. An unidentified thief broke into the hostel premises, reached the second floor, and fled with multiple mobile phones belonging to sleeping female students. Questions are being raised about the hostel security and management negligence regarding the safety of inmates. Nacharam police registered a case upon arriving at the scene and launched a search operation using CCTV camera footage. Watch full report on Samayam Telugu!
#NacharamHostelTheft #HyderabadCrime #NacharamPolice #SamayamTelugu #theifinLadiesHostel
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)