E476 | అనుబంధ పంటలతో రైతుకు ధీమా | దివ్య | తూర్పుగోదావరి జిల్లా
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
E476 | అనుబంధ పంటలతో రైతుకు ధీమా | దివ్య | తూర్పుగోదావరి జిల్లా
1 464 просмотра · 2 дн. назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
1 464 просмотра · 2 дн. назад
తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్ల మండలం నబిపేట గ్రామానికి చెందిన రైతు మర్రి దివ్య తన పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. నవధాన్యాలు, జీవామృతం, వివిధ రకాల మిశ్రమాలు, పసుపు జిగురు అట్టలు , లింగాకర్షక బుట్టలు వంటి విధానాలను ఉపయోగిస్తూ వరి, మిరప , పత్తి, కూరగాయలను సాగు చేస్తున్నారు. రసాయన వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట ఆరోగ్యం, దిగుబడి, నికర ఆదాయం మెరుగుపడ్డాయని ఆమె చెబుతున్నారు.