Перейти к содержимому

Nenu ghorapaapini cheri || నేను ఘోరపాపిని చేరి | Hebron Song | #hebronsongs #hebronsongsintelugu

Zion Songs Telugu Hebron

0:00 / 0:00

Nenu ghorapaapini cheri || నేను ఘోరపాపిని చేరి | Hebron Song | #hebronsongs #hebronsongsintelugu

2 019 просмотров · 1 год назад
Zion Songs Telugu Hebron
975 подписчиков
2 019 просмотров · 1 год назад
Nenu ghorapaapini cheri || నేను ఘోరపాపిని చేరి song from zion songs telugu hebron 📌 Follow us for updates: YouTube: ‪@ZionSongsTeluguHebron‬ "నేను పాపములో పుట్టినవాడను" కీర్తనలు Psalm 51:5 పల్లవి : నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము 1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన ఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య || నేను || 2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే పాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము || నేను || 3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున సత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా || నేను || 4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని ఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము || నేను || 5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి || నేను || 6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి దావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా || నేను || 7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి నావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా || నేను || #hebronsongsofziontelugu #hebron #2025 #bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song