Перейти к содержимому

ముందుపూజ లందుకో శ్రీ గజాననా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy bhajana songs

0:00 / 0:00

ముందుపూజ లందుకో శ్రీ గజాననా //, తెలుగు భజన పాటలు //, devotional songs

11 840 просмотров · 2 недели назад
vvreddy bhajana songs
17,6 тыс. подписчиков
11 840 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== అల్లుడుగారు సినిమాలో "ముద్దబంతినవ్వులో మూగబాసలు" స్టైల్ ముందుపూజ లందుకో శ్రీ గజాననా మూషికమ్ము వాహనమై ఉన్న పావనా విఘ్నములు తొలగించే విఘ్నేశ్వరా విజయాలను అందించు బాల శశిధరా జైజైజై జైజై జైజై జైజైగణపయ్యా వందనంబు గొనుమిదే వేద వందితా కనువిందుగా వించేవు సుర పూజితా విశ్వశాంతి కోరీ ఉద్భవించినావు ఆ నంద మూలము నీవై హరనందనా చింతలన్ని తొలగనీ సిద్ధిగణపతీ అసమానమై అలరించే ప్రణవాకృతీ పెద్దమూర్తి నిల్పీ కొత్త పాళి కట్టీ నవరాత్రులు జరిపేము నగజా సుతా కొండమీద కొలువైన సాక్షిగణపతీ నిల్పు నీ కృపా వీక్షణము రత్నగణపతీ గరికపూలు ప్రియమైన శక్తి గణపతీ చెవులారా వినతి వినే లక్ష్మీ గణపతీ మోదకాలు గైకో మోక్ష గణపతీ ఆ నంద భా గ్యము కోరి శరణాగతీ సత్యప్రమాణాలకాణి పాకగణపతీ బహుమూర్తుల నెలకొన్న జ్యోతి గణపతీ ఆరు అడుగులెత్తు లేపాక్షిగణపతీ, శ్రీకాళహస్తి పాతాళ గణపతీ త్రీమూర్తి మొక్కు శ్వేతార్క గణపతీ ఆకాంక్షలు నెరవేర్చు ఆది గణపతీ    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...