Перейти к содержимому

నాలోని ఆశా జ్యోతి నీవే | Naaloni Aasha Jyothi Neeve | Telugu Christian Song | Siluva Nadam

Siluva Naadam

0:00 / 0:00

నాలోని ఆశా జ్యోతి నీవే | Naaloni Aasha Jyothi Neeve | Telugu Christian Song | Siluva Nadam

2 210 просмотров · 1 месяц назад
Siluva Naadam
9,7 тыс. подписчиков
2 210 просмотров · 1 месяц назад
ఈ పాట మీకు ఆశీర్వాదంగా ఉంటే Like 👍 చేయండి, Share ↗️ చేయండి మరియు Siluva Nadam Channel‌ను Subscribe 🔔 చేయండి. దేవుని కృప, సమాధానం మరియు ఆశ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండును గాక. 🙏 #నాలోనిఆశాజ్యోతినీవే #SiluvaNadam #TeluguChristianSongs #TeluguChristianSong #JesusSongs #ChristianWorship #TeluguWorshipSongs #ChristianSongs #YesuKriste #telugugospelsongs LYRICS నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాటపాడి వినుతింపగ నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాటపాడి వినుతింపగ నీ పదసేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ నా హృదయ ఆలయాన నివశింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా నా హృదయ ఆలయాన నివశింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా పావన నామ జీవనధామ నాఆత్మ దీపమును వెలిగించుమయ్యా వెలిగించుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ