😋👌టమాటో మీల్ మేకర్ కర్రీ ఇలా చేస్తే చికెన్ కర్రీ కూడా దిగదుడుపే | Tomato Soya Chunks Curry 🔥
Abhiruchulu
0:00 / 0:00
😋👌టమాటో మీల్ మేకర్ కర్రీ ఇలా చేస్తే చికెన్ కర్రీ కూడా దిగదుడుపే | Tomato Soya Chunks Curry 🔥
80 просмотров · 4 дня назад
Abhiruchulu
361 подписчик
80 просмотров · 4 дня назад
ఈ రోజు మన ఛానెల్లో టమాటో మీల్ మేకర్ (సోయా చంక్స్) గ్రేవీ కర్రీని చాలా రుచిగా, సింపుల్గా ఎలా తయారుచేయాలో చూద్దాం.
ఇలా చేస్తే సోయా చంక్స్ మసాలాని, గ్రేవీని బాగా పీల్చుకుని జ్యూసీగా, అచ్చం చికెన్ కర్రీలా అనిపిస్తాయి. వేడి వేడి అన్నం, చపాతీ, పూరీ లేదా పులావ్లోకి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి!
కావలసిన పదార్థాలు (Ingredients):
సోయా చంక్స్ (మీల్ మేకర్)
టమాటాలు
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
పసుపు
ధనియాల పొడి
గరం మసాలా
నూనె
కొత్తిమీర
ఉప్పు
ఆవాలు
జీలకర్ర
వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి SHARE చేయండి మరియు మన ఛానెల్ని SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి! ❤️
#SoyaChunksCurry #MealMakerCurry #TomatoSoyaCurry #SoyaChunksRecipe #MealMakerRecipes #TeluguVantalu #SoyaCurryInTelugu #VegRecipes #SouthIndianCooking #SoyaGravy #CookingShorts #HomeCooking