Перейти к содержимому

నీళ్ల సంపు చాలా ఉపయోగంగా ఉంది | Farm Pond Cost & Use | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

నీళ్ల సంపు చాలా ఉపయోగంగా ఉంది | Farm Pond Cost & Use | రైతు బడి

98 798 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
98 798 просмотров · 4 года назад
గతంలో రాత్రి వేళలో కూడా చేనుకు నీళ్లు పెట్టి ఇబ్బంది పడ్డ రైతు జెట్టా కుమార్ యాదవ్ గారు.. తన భూమిలో ఫామ్ పాండ్ నిర్మాణంతో ప్రస్తుతం ఆ ఇబ్బంది తొలగించుకున్నారు. రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో రైతు నిర్మించుకున్న ఆ ఫామ్ పాండ్ (నీళ్ల సంపు) నిర్మాణం, ధర, ఉపయోగాల గురించి ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : నీళ్ల సంపు చాలా ఉపయోగంగా ఉంది | Farm Pond Cost & Use | రైతు బడి #RythuBadi #రైతుబడి #FarmPond