Перейти к содержимому

తండ్రీ, నీ రొమ్ముల పైన | THANDRI NEE ROMMULA PAINA | LATEST TELUGU CHRISTIAN SONG | 2026

Hyma Ganipaka

0:00 / 0:00

తండ్రీ, నీ రొమ్ముల పైన | THANDRI NEE ROMMULA PAINA | LATEST TELUGU CHRISTIAN SONG | 2026

328 просмотров · 2 нед. назад
Hyma Ganipaka
4 подписчика
328 просмотров · 2 нед. назад
దయచేసి ప్రతి ఒక్కరు మా పాట ను ఆదరించి మమ్మును ఆశీర్వదించగలరని ప్రార్ధన 🙏 తండ్రీ, నీ రొమ్ముల పైన తలవాల్చి నిద్రించెదనయ్యా తల్లి తన బిడ్దను ఆదరించునట్లు నీ ప్రేమ చూపి నన్ను సేద దీర్చుము 1.లాజరు దరిద్రుడు కురుపులతో నిండియుండి అయ్యా,అని మొఱ్ఱపెట్టగా నీ రొమ్మున చేర్చుకుంటివి 2.తల్లి పాలు మరచిన సమూయేలు నీ దరి చేరగ నీ రొమ్ము నానించుకొని నీ ప్రేమ కురిపించావు 3.చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్దున్నట్లు దావీదుకు నీ ఒడిలో ఓదార్పు నందించావు రచన:విలియం కేరి Mob:9701719186 #jesussongstelugu #teluguworshipsongs #worship #aradhana #holyspiritsongs #teluguchristiansongs #telugugospelsongs #dailyworshipsongs #ganipakahyma #penthecostalsongs #fatherlove #heavenlyfatherslove#fathereverlastinglove#fatherslap#fathersgrace