నంద గోపాలా ఓ నంద లాలా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy
0:00 / 0:00
నంద గోపాలా ఓ నంద లాలా //, తెలుగు భజన పాటలు //, devotional songs
13 474 просмотра · 10 дней назад
vvreddy
34,9 тыс. подписчиков
13 474 просмотра · 10 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by ai
లిరిక్స్
======
నంద గోపాలా ఓ నంద లాలా
రారా యదు బాలా ఓ రాధా లోలా
ఓ యశోద బాలా నందలాలా
మురళీ మోహనా రారా జనార్దనా
ముదముగ మేమంతా భజన చేసినా
త్రినామ భూషణా త్రిభువన పాలనా
దయతో మమ్మేలు మధుసూదనా
నందకిశోరా నవనిత చోరా
దాగుడు మూతలు ఆడబోకురా
నీ మాయలన్నీ విన్నాము కృష్ణా
మా ఇంట దోచావు దదీ వెన్నా
గోకుల వాసుడా గోపిక ప్రియుడా
మా పల్లె చేరవయ్యా వాసుదేవుడా
రాధ మనోహరా గోపాల బాలుడా
నగుమోము చూపు నీల మేఘ శ్యాముడా
అల్లరి వాడా నల్లని వాడా
అందాల రూపుడా ఆనంద దాయకా
మిశ్ర లయ భూషణా వేడుక చూడా
కరుణించి కనిపించు మధుసూదనా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...