GORELA KAPARI || bro. Yesupadham garu || live music Prasanth team || tabla Syam Devadasi official ||
Tabla Syam Devadasi Official
0:00 / 0:00
GORELA KAPARI || bro. Yesupadham garu || live music Prasanth team || tabla Syam Devadasi official ||
1 631 просмотр · 3 г. назад
Tabla Syam Devadasi Official
17,1 тыс. подписчиков
1 631 просмотр · 3 г. назад
#2022newsongs #trendingvideo #latest
ప" గొర్రెల కాపరి నా యేసయ్య - నీవు మేపు గొర్రెనయ్యా
మంచి కాపరి నా యేసయ్య - నీ దొడ్డిలో మేయుచుంటినయ్యా
నీ మార్గంలో నన్ను నడిపించుము - నీ ఆత్మతో నన్ను అభిషేకించుము
" మంచి కాపరి నా యేసయ్య "
1. లోకంలో కనిపించే పచ్చని వన్నీ - లయమైపోవును ఒకనాటికి
లోకాశలలో నన్ను పడనీయకు - వాటినేన్నడూ చూడనీయకు
పచ్చికగలచోట్లలో జీవింతును - పరలోక స్థలములలో నివసింతును
" గొర్రెల కాపరి నా యేసయ్య "
2. యేహ్యామైన వాటిని చూడనివ్వకు - మాయ లోకంలో పడనీయకు
నీ దండము దుడ్డి కర్రే ఆదరించును - నీ దొడ్డిలో మందయే సేదతీరును
లోకములో పాపము కాలిపోవును - నీ గొర్రెల దొడ్డిలోనే రక్షణ దొరుకును
" గొర్రెల కాపరి నా యేసయ్య "
3. గాయపడిన నన్ను కట్టు కడితివి - పడిపోయిన నన్ను లేవనెత్తితివి
నీ కౌగిట హత్తుకుని ఎత్తుకొంటివి - నీ జీవము నాలో నింపుచుంటివి
నా కొరకే సిలువలో మరణమైతివి - నా పాపము కడిగి ప్రేమించితివి
" గొర్రెల కాపరి నా యేసయ్య "
రచన : కొండేటి వీరస్వామి గారు
గానము &స్వర కల్పన, సువార్త గాయకులు
బ్రదర్ : ఏసు పాదం గారు
సంగీతం : ప్రశాంత్ & టీమ్