దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో సాంగ్ || Deva Devuni Sannidhilo Samuhamuga Vunnadevaro Song
Anuparthi Anand
0:00 / 0:00
దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో సాంగ్ || Deva Devuni Sannidhilo Samuhamuga Vunnadevaro Song
8 193 просмотра · 2 года назад
Anuparthi Anand
1,43 тыс. подписчиков
8 193 просмотра · 2 года назад
#దేవదేవునిసన్నిధిలో
#ఆరాధన
#ఉజ్జీవకీర్తనలు
#ఆరాధనగీతములు
దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో సాంగ్ || Deva Devuni Sannidhilo Samuhamuga Vunnadevaro Song
ఆరాధన గీతములు (NO : 82)
దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో (2) ||||
1 ఒక్క తలాంతో రెండు ఉన్నవో ఐదు ఉన్నను వాడినవారు చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ||
2 అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచినవారు కలిమిలోను లేమిలోను పట్టుదలగా ప్రార్థించువారు || దేవ||
3 ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి యాచించిన పోషించిన విశ్వాసము వీడనివార ||దేవ||
4 జాతులన్నియు గోత్రాలన్నియు భాషలన్నియు మాట్లాడువారు సిలువ క్రింద యేసు రక్తంలో మంచి పోరాటం పోరాడినారు
||దేవ||