రేపటి గురించి అతిశయపడకండి | దేవుని సంఘము
World Mission Society Church of God / Global
0:00 / 0:00
రేపటి గురించి అతిశయపడకండి | దేవుని సంఘము
4 972 просмотра · 2 нед. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
4 972 просмотра · 2 нед. назад
దేవుని సంఘ సభ్యులు దేవుడు ఆజ్ఞాపించినది రేపటి వరకు వాయిదా వేయరు
“రేపటి గురించి అతిశయపడకుడి” అనే వాక్యములు, అనిశ్చిత రేపటి వరకు ఆశీర్వాదం కొరకు మన అవకాశాన్ని వాయిదా వేయకపోవటం చాలా అవసరమని దేవుని స్మరణ. బదులుగా, మనం ఈరోజు మన సహోదర సహోదరీలతో ప్రేమను పంచుకోవలెను, ఈరోజు ప్రార్థించవలెను, ఈనాడు మన తప్పుడు క్రియలకు మారుమనస్సు పొంది, ఈనాడు రక్షణ యొక్క వార్తను ప్రకటించవలెను.
పరిశుద్ధ గ్రంథంలో రక్షింపబడిన ప్రజలు దానిని గ్రహించిన వెంటనే దేవుని చిత్తమును చేశారు
మార్గమందు సత్యమును గ్రహించిన వెంటనే బాప్తిస్మము పొందిన ఐతియోపియుల రాణి కందాకే యొక్క నపుంసకుడు, మరియు తెల్లవారు జాము కొరకు వేచియుండకుండా అర్థరాత్రి బాప్తిస్మము పొందిన జైలు అధికారి మరియు అతని ఇంటివారి చరిత్ర ద్వారా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు — క్రొత్త నిబంధన సువార్తను, అనగా రక్షణ యొక్క వార్తను, మనం గ్రహించిన క్షణంలోనే ప్రకటించడం ద్వారా మాత్రమే లోకాన్ని రక్షించగలమని.
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
సామెతలు 27:1
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com