Перейти к содержимому

మహలక్ష్మి సేవ చేద్దాము వరలక్ష్మి పూజ చేద్దాము //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

మహలక్ష్మి సేవ చేద్దాము వరలక్ష్మి పూజ చేద్దాము //, తెలుగు భజన పాటలు //, devotional songs

934 просмотра · 22 часа назад
vvreddy
34,9 тыс. подписчиков
934 просмотра · 22 часа назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== మహలక్ష్మి సేవ చేద్దాము వరలక్ష్మి పూజ చేద్దాము అందరము కలిసి ఈ వేళా వేడుకలు జరుపుకుందాము తెచ్చాము కలువ పూలు అవి వెదజల్లే పరిమళాలు వేశాము ఆసనాలు మరి చేశాము వందనాలు సిరులిచ్చే తల్లి నీవమ్మా హరి హృదయ రాణి రావమ్మా వైకుంఠ రాణి వచ్చి ఇక మన పూజలందు మెచ్చి కరుణించి దీవెనిచ్చి మన బాధలను అణచివేసి వరలక్ష్మి తల్లి కరుణించి ఇంటింట సిరులు నింపెను వరలక్ష్మి ఉత్సవాలు మరి ప్రతి ఇంట సంబరాలు మోగేను నాద స్వరము ఇక పలికేము అమ్మ నామం జేజేలు మదిన పలికేము మనసారా నిన్ను కొలిచేము అందాల పసిడి బొమ్మ నిను వరమేమి కోరమమ్మా నీ నామస్మరణ చాలు నీ కరుణ ఉంటే మేలు నీ పాదసేవలో రాజు చేసెను భజన ప్రతి రోజు    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...