Перейти к содержимому

ఓ వేణుగాన లోలా యదువంశ నందలాలా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

ఓ వేణుగాన లోలా యదువంశ నందలాలా //, తెలుగు భజన పాటలు //, devotional songs

4 078 просмотров · 3 дня назад
vvreddy
34,9 тыс. подписчиков
4 078 просмотров · 3 дня назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== శ్రీ పరనూ నందయ్య శిష్యుల కథ సినిమాలో నాలోని రాగమీవే పాట స్టైల్ ఓ వేణుగాన లోలా యదువంశ నందలాలా గోపాల బాల మురిపించనేల కనరావ భక్తపాలా వసుదేవతనయశౌరి నిను వేడినాము చేరి అ..ఆ.. ఆ.. బృందావిహారి శిఖిపింఛధారి కరుణించరా మురారి నవనీత చోరరారా నీమోము చూపవేరా అ....అ..ఆ.. కుషాపహార హింసావిదూర రావయ్య భక్తమందారా దేవాది దేవుడవురా దురితములు బాపరారా అ..అ..అ.. నీదరిని చేరి శరణమ్ముకోర కనికరము చూపరావేరా నీ చరణ కమల సేవా నిరతమ్ముచేయుదేవా అ..అ..అ... నీపాద దాసు.అప్పన్ననంటి నన్నేలగానురాలేవా    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...