Перейти к содержимому

ఏమిచేయుచున్నావో తెలుసా? | Telugu Christian Devotional Song | DKMC 136 | దేవుని కృప మ్యూజిక్ ఛానల్

Devuni krupa music channel

0:00 / 0:00

ఏమిచేయుచున్నావో తెలుసా? | Telugu Christian Devotional Song | DKMC 136 | దేవుని కృప మ్యూజిక్ ఛానల్

979 просмотров · 2 дня назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
979 просмотров · 2 дня назад
Telugu Christian Devotional Songs By Devuni Krupa Music Chanel #TeluguChristianSongs #TeluguChristianSong #ChristianSongs #JesusSongs #TeluguGospelSongs #ChristianDevotional #TeluguDevotionalSongs #Jesus #ChristianMusic #TeluguWorship #GospelSongs #DKMC #DKMC136 #DevuniKrupaMusicChannel #YesuPaatalu పల్లవి ఏమి చేయుచున్నవో తెలుసా నువ్వేమి చేయు చున్నవో తెలుసా ప్రేమను మరచి నీతిని మరచి స్వలాభమే కోరుకుంటివా ఏది నువ్వు చేస్తావో అదే తిరిగి చూస్తావు చరణం 1 మోసములెన్నో చేసిన మోసగాడు మోసగించబడతాడు అటు తరువాత స్వార్ధముతో ధనాపేక్ష కలిగిన వాడు దోచుకోబడతాడు సమకూర్చుకున్నాక ఏది నువ్వు చేస్తావో అదే తిరిగి చూస్తావు చరణం 2 ప్రేమను నటియించే గొప్ప నటుడిగా నువ్ ఉన్న భయటపడును నిజ రూపము ఏదో ఒక రోజున అవసరమే తీరుటకు అబద్ధములు ఆడిన నిజమెప్పుడు దాగదు ఆ దేవుని ముందర ఏది నువ్వు చేస్తావో అదే తిరిగి చూస్తావు చరణం 3 విషపు మాటలను చిమ్మి మనసు గాయపరిచిన అన్యాయముగా ఒకరిని ఏడిపించిన అన్యాయము చేయబడిన కన్నీటి వేదన దేవుడినే కదిలించును ఆ దీనుల ప్రార్ధన ఏది నువ్వు చేస్తావో అదే తిరిగి చూస్తావు చరణం 4 తప్పు మీద తప్పులను కప్పిపుచ్చుకొనుటకు అనరాని మాటలెన్నో పలుకుచుంటివా ఇతరుల ఆవేదనలో ఆనందం కలుగునా మాటి మాటికీ మాటల దాడులనే చేసినా ఏది నువ్వు చేస్తావో అదే తిరిగి చూస్తావు ఏమిచేయుచున్నావో తెలుసా ఏమి చేయుచున్నావో తెలుసా నా ఆప్తుడా తెలుగు క్రైస్తవ పాటలు తెలుగు క్రైస్తవ గీతాలు క్రైస్తవ పాటలు క్రైస్తవ గీతాలు క్రైస్తవ భక్తి పాటలు తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ తెలుగు క్రిస్టియన్ పాటలు Telugu Christian Songs Telugu Christian Song Telugu Christian Devotional Songs Telugu Christian Devotional Song Telugu Gospel Songs Telugu Gospel Song Christian Songs Telugu Christian Devotional Songs Christian Devotional Song Christian Worship Songs Telugu Telugu Worship Songs Telugu Gospel Music Telugu Christian Music Jesus Songs Telugu Jesus Song Telugu Yesu Paatalu Yesu Keerthanalu Yesu Songs Telugu Yesu Telugu Songs Telugu Yesu Songs Christian Songs Christian Worship Christian Praise Jesus Songs Jesus Worship Songs Gospel Songs Gospel Music Christian Music Devotional Songs Devotional Music Christian Prayer Songs Prayer Songs Telugu Bible Songs Telugu Bible Message Telugu Christian Message Telugu Telugu Bible Songs Telugu Christian Worship Telugu Christian Praise Telugu Gospel Worship Telugu Gospel Music Christian Song 2026 Telugu Christian Songs 2026 New Telugu Christian Song New Christian Songs Telugu Latest Telugu Christian Songs Latest Christian Songs Telugu Christian New Song DKMC 136 DKMC దేవుని కృప మ్యూజిక్ ఛానల్ Devuni Krupa Music Channel DKMC Songs DKMC Telugu Songs Telugu Devotional Songs Christian Telugu Songs Telugu Christian Music 2026 Jesus Telugu Song Yesu Kristthu Paatalu Yesu Prabhu Paatalu యేసు పాటలు యేసు క్రీస్తు పాటలు దేవుని పాటలు క్రైస్తవ ఆరాధన పాటలు క్రైస్తవ ప్రార్థనా పాటలు