నన్ను బలపరచు వారియందు [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు]
World Mission Society Church of God
0:00 / 0:00
నన్ను బలపరచు వారియందు [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు]
26 638 просмотров · 6 лет назад
World Mission Society Church of God
385 тыс. подписчиков
26 638 просмотров · 6 лет назад
“నాలాంటి వ్యక్తి దేవుని కార్యమును ఎలా చేయగలడు?”
సొలోమోను, గిద్యోను, మరియు మోషే దేవుని యొక్క ఆజ్ఞలను చేపట్టేందుకు తమకు అర్హత లేదంటూ
వారు దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించుటకు ప్రయత్నించారు.
ఏమైనా, అదృశ్యమైన వారి విశ్వాసాన్ని దేవుడు చూశారు, మరియు వారిని ఎన్నుకున్నారు.
వారి కార్యములు చేపట్టుటకు దేవుడు వారికి సామర్థ్యాలను కూడా ఇచ్చారు.
ఎలోహిమ్ దేవుడు మన లోపాలను నింపును
ప్రపంచమంతటా ఇప్పుడు దేవుని సంఘము స్థాపించబడుటకు గల కారణమనగా
మనం దేవుని కార్యమును చేపట్టునపుడు మన స్వంత సామర్థ్యాలను చూడక,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి యొక్క శక్తిని విశ్వసించాము.
ఇదంతయూ ఎందుకనగా మనం వారిపై ఆధారపడి ముందుకు సాగాము.
ఫిలిప్పీయులు 4:13
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com