నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్ కొలతలతో కరకరలాడే సజ్జ వడలు | Sajja Vadalu Recipe in Telugu
kumari Inti vantalu
0:00 / 0:00
నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్ కొలతలతో కరకరలాడే సజ్జ వడలు | Sajja Vadalu Recipe in Telugu
94 просмотра · 4 дн. назад
kumari Inti vantalu
67 подписчиков
94 просмотра · 4 дн. назад
నూనె పీల్చుకోకుండా, పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో రుచికరమైన మరియు కరకరలాడే సజ్జ వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. హెల్దీగా మరియు టేస్టీగా ఉండే ఈ స్నాక్‌ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి!
వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
Ingredients / కావలసిన పదార్థాలు:
సజ్జ పిండి
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కరివేపాకు
కొత్తిమీర
నానబెట్టిన పచ్చి శనగపప్పు
నువ్వులు
పావు టీ స్పూన్ పసుపు
తగినంత ఉప్పు
నూనె (డీప్ ఫ్రై చేయడానికి)